బిజినెస్

దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఈ ఏడాదికిగాను మోర్గాన్ స్టాన్లీ.. దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య భారత్ వృద్ధి మందగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘2016లో భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నాం. 2017 జిడిపి వృద్ధిరేటు అంచనాను సైతం 8 శాతం నుంచి 7.7 శాతానికి కుదిస్తున్నాం.’ అని మోర్గాన్ స్టాన్లీ ఓ రిసెర్చ్ నోట్‌లో సోమవారం స్పష్టం చేసింది.