రాష్ట్రీయం

మోత్కుపల్లి కంటతడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు.తెలంగాణలో టీ.టీడీపీ నేతలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మీయ కలయిక పేరిట నియోజకవర్గంలో తలపెట్టిన కార్యక్రమానికి నాందిగా ఎన్టీఆర్ భవన్‌లో మోత్కుపల్లి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ మోత్కుపల్లి ఉద్వేగానికిలోనయ్యారు.