జాతీయ వార్తలు

వ్యాపారవేత్తను పెళ్లాడిన ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బెంగాల్ నటి నుస్రత్ జహాన్ వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరి వివాహం టర్కీలో జరిగింది. ఈమేరకు నుస్రత్ జహాన్ పెళ్లి ఫొటోలను ట్వీట్ చేశారు. కాగా నుస్రత్ జహాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా టీఆర్‌ఎస్ అధినేత్రి మమతా బెనర్జీ టిక్కెట్టు ఇచ్చారు. ఈ మేరకు ఆమె టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బసీర్తత్ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. సమీప ప్రత్యర్థిపై ఆమె 3.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు.