జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో వర్షబీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్:కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు మధ్యప్రదేశ్ విలవిలలాడుతోంది. తాజాగా కురిసిన వర్షాలకు మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మరో రెండురోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.