తెలంగాణ

ఎంపిటిసి సభ్యురాలి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: గూడూరు మండలం బొల్లేపల్లిలో గ్రామ సర్పంచ్ తనను దూషించాడని మనస్తాపం చెందిన ఎంపిటిసి సభ్యురాలు శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించడం సంచలనం సృష్టించింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.