జాతీయ వార్తలు

ఎమ్మార్పీఎస్‌ ఆందోళనకు కేంద్రమంత్రుల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్‌ ధర్నాకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరై మద్దతు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ దిల్లీలో చేపట్టిన ధర్నా 23వ రోజుకు చేరింది.