ఆంధ్రప్రదేశ్‌

ఎం.ఎస్. సుబ్బలక్ష్మికి నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఎమ్‌ఎస్‌ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదన్నారు. తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్ర‌వారం నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలోని సుబ్బలక్ష్మి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.