జాతీయ వార్తలు

ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్లదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: మాజీ సీఎం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఆమె అనంత్‌నాగ్‌లోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొంతమంది ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో ముఫ్తీ వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. ఆమె, అనుచరలు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.