జాతీయ వార్తలు

పోటీ నుంచి తప్పుకోమన్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఓ లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు..రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచి కాకుండా ఇక ఎక్కడ నుంచి పోటీ చేయవద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ తనను కోరినట్లు’’ ఆ ళేఖలో పేర్కొన్నారు. అయతే ఈ లేఖపై ఆయన సంతకం లేదని లేకపోవటం గమనార్హం. ఇదిలావుండగా గాంధీనగర్ నుంచి తనను తప్పించినందుకు బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ అసంతృప్తికి గురైన విషయం విదితమే. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన మురళీ మనోహర్ జోపి ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసి సీటును వదులుకున్నారు.