జాతీయ వార్తలు

ముంబయికి అమెరికా విమానాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయికి వెళ్లే భారత విమానాలను అమెరికా రద్దు చేసింది. తమ భూబాగంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలంపై నుంచి భారత్‌కు వెళ్లే అమెరికా విమానాలను రద్దు చేస్తూ ఆ దేశ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో యునైటైడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ నివార్క్-ముంబయి విమానాలను రద్దు చేసింది. ప్రయాణీకులు ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరింది.