క్రీడాభూమి

ప్రో రెజ్లింగ్ లీగ్ యుపిపై ముంబయ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనేసర్, డిసెంబర్ 17: ప్రో రెజ్లింగ్ లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన బౌట్స్‌లో ముంబయ గరుడ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరచింది. ముంబయ వారియర్స్‌ను ఎదుర్కొన్న ఈ బృందం 5-2 తేడాతో విజయభేరి మోగించింది. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నమెం ట్‌లో వివిధ దేశాలకు చెందిన రెజ్లర్లు పాల్గొంటున్నారు. మన దేశంలో చారిత్రక ప్రాధాన్యంగల ఈ క్రీడకు క్రమంగా ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో ప్రొ రెజ్లింగ్ రాక కొత్త ఊపిరి పోసింది. ఈ టోర్నమెంట్ నుం చి సుశీల్ కుమార్ వైదొలగడం ఒక్కటే నిరాశను కలిగిస్తున్న అంశం. మి గతా అన్ని విధాలుగా టోర్నీకి ఆదరణ లభిస్తున్నది.