రాష్ట్రీయం

ముస్లిం మైనార్టీల ఉన్నత చదువులకు సాయం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముస్లిం మైనార్టీల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి విడతిగా హాజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.