ఆంధ్రప్రదేశ్‌

మత్తయ్యపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో 4వ నిందితుడిగా ఉన్న మత్తయ్యపై ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం నేతలకు, టిఆర్‌ఎస్ నేతలకు మధ్య మత్తయ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఆయనకు ఊరటనిచ్చినట్లయింది.