ఆంధ్రప్రదేశ్‌

కృష్ణపట్నం పోర్టులో పామాయిల్ చోరీ గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో పైపులైన్లకు రంధ్రాలు చేసి కొనే్నళ్లుగా పామాయిల్‌ను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థానికంగా కొందరి అండదండలతో ఈ ముఠా పామాయిల్‌ను చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.