జాతీయ వార్తలు

స్వచ్ఛనగరాల్లో విశాఖకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:దేశంలో స్వచ్ఛనగరాల జాబితాలో మరోసారి మైసూరు అగ్రస్థానం సాధించింది. స్వచ్ఛ్భారత్ అమలు తరువాత దేశంలో స్వచ్ఛ నగరాలపై కేంద్రం సర్వే నిర్వహించి జాబితాను వెల్లడించింది. మైసూరు, చండీగఢ్, తిరుచిరాపల్లి తొలి మూడు స్థానాల్లో ఉండగా దేశ రాజధాని దిల్లీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం టాప్‌టెన్ నగరాల్లో ఒకటిగా నిలిచింది. స్వచ్ఛనగరాల వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.