బిజినెస్

నిర్దేశించిన తేదీల్లో చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సింగరేణివ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన ‘సింగరేణి ఆణిముత్యాలు-ఉద్యోగమేళా’లో ఎంపికైన వారంతా తమకు నిర్దేశించిన తేదీల్లో ఆయా సంస్థలలో వెంటనే చేరాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ మేళాలో పాల్గొన్న 7559 మంది యువత వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపింది. ఎంపిక చేసుకున్న సంస్థల్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారని, మిగిలినవారు వెంటనే చేరాలని సంగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.