యువతకు సందేశంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శివ నేతృత్వంలో మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ, యువతకు సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. యువతకు ప్రేమ, ఫీల్‌ను కలిగిస్తూ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని సంగీతం హైలెట్‌గా సాగేలా రూపొందించనున్నామని, కొత్త తారలే కాకుండా ప్రేక్షకులకు తెలిసిన తారలు కూడా సినిమాలో నటించనున్నారని, మాటలు, పాటలు, కెమెరా పనితనం చిత్రానికి హైలెట్‌గా వుంటుందని ఆయన తెలిపారు. ప్రశాంత్, మణికంఠ, ప్రసన్న, అశ్విని ప్రధాన తారాగణంగా నటిస్తుండగా, సుమన్, ప్రభు, మధునందన్, వెంకట్, హేమ, తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ: శివశ్రీ, ఇందూరమణ, సంగీతం:వికాస్ కురిమళ్ల, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:మళ్ల విజయప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శివశ్రీ.