Others

నేనూ అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీలియోన్ బాలీవుడ్‌కి వచ్చినప్పటి నుంచి ఆమెపై కత్తిగట్టిన రాఖీ సావంత్ ఒక్కసారిగా అభిమానులకు షాకిచ్చింది. ఎలాగంటే -సన్నీలియోన్ పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్‌కి వస్తే తాను బాలీవుడ్ నుంచి పోర్న్‌స్టార్ అవుతానంటోంది. విషయంలోకెళ్తే -ఇటీవల అమీర్‌ఖాన్ కూడా ఆమె డిడిలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఆమె గొప్పతనాన్ని మెచ్చుకున్నాడట. ప్రతి ప్రశ్నకు ఎక్కడా తడుముకోకుండా గుంభనంగా, సంక్షిప్తంగా.. సన్నీలియోన్ చెప్పిన సమాధానాలకు అమీర్ పొంగిపోయాడట. ఇంత ప్రతిభవున్న సన్నీతో తాను కలిసి నటిస్తానని కామెంట్ కూడా చేశాడు. దీంతో రెచ్చిపోయిన రాఖీ -ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారుగానీ, తనలాంటి వాళ్లను గుర్తించడం లేదని వాపోయింది. ఆమె అర్హత కేవలం పోర్న్‌స్టార్ అయితే, తాను కూడా అలా కావడానికి సిద్ధమని ఘంటాపథంగా చెప్పింది. ఇన్నాళ్లూ సన్నీలియోన్‌ను పోర్న్‌స్టార్ అని ఎగతాళి చేసిన రాఖీసావంత్‌ను -ఇప్పుడు ఎవరైనా అదేవిధంగా అంటే ఏమంటుందో?