తెలంగాణ

ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ : నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : జిల్లాలోని పటాన్‌చెరువులో 111 డివిజన్‌లోని భారతీనగర్‌లో టిడిపి-బిజెపి అభ్యర్థి గోదావరి మద్దతుగా బిజెపి నాయకుడు నాగం జనార్థన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అలవికాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.