తెలంగాణ

కేంద్రం నిధులిచ్చినా కెసిఆర్ కాలయాపన: నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరవు సహాయం, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం వందల కోట్ల నిధుల్చినా వాటిని ఖర్చు చేయకుండా తెలంగాణ సిఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి గురువారం మీడియాతో చెప్పారు. రైతుల పాలిట తెలంగాణ ప్రభుత్వం శాపంగా మారందన్నారు. కెసిఆర్ అనుభవ రాహిత్యం, అవగాహన లేని పాలనపై జూన్ 1 తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తెరాస సర్కారు రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు.