తెలంగాణ

కల్వకుర్తిపై సిబిఐ దర్యాప్తు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని, అధికారులు, టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, కంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టేందుకు సిబిఐ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.