నల్గొండ

మద్దతు ధర అందించేందుకు చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, అక్టోబర్ 28: వరి, పత్తి రైతులకు మద్ధతు ధర అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్ శాఖలు రూపొందించిన వరి మద్ధతు ధర ప్రచార పోస్టర్‌ను ఆయన జెసి నారాయణరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. మద్ధతు ధర కల్పనపై గ్రామాల్లో రైతాంగంలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మార్కెట్ యార్డుల్లో ప్రచారం చేపట్టాలన్నారు. ధాన్యం శుభ్రంగా తీసుకవచ్చి రైతులు మద్ధతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం రాజేందర్, ఏడి అలిమ్ తదితరులు ఉన్నారు.