నల్గొండ

కలెక్టర్ వాహనం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 16: నేరేడుచర్ల గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 250లోగల ప్రభుత్వ భూమిని సర్వే చేయించి నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ నేరేడుచర్ల గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వాహనాన్ని కొంతం లచ్చిరెడ్డి, విజయ, రాపోలు నవీన్‌కుమార్, కాలం సైదులు, చింతమ్మల సైదులు, రాజేష్, భరత్‌తేజ, చిలకరాజు నాగరాజు, హుజూర్ నగర్ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర రజక రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పెద్ద సంఖ్యలో ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.