నల్గొండ

సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూన్ 16: నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం ప్రపంచ బ్యాంక్ సభ్యులు పికె.రాజు గురువారం నాడు సందర్శించి పరిశీలించారు. శనివారం రాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకున్న ఈ బృందం గురువారం నాడు ఉదయం కుడికాల్వ పరిదిలోని మేజర్లను, ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం సాగర్ డ్యాంను సందర్శించారు. వీరితోపాటు డ్యాం ఎస్‌ఐ రమేశ్, సిఇ విష్ణుప్రసాద్, ఎఇ రామారావులు ఉన్నారు.