కరీంనగర్

జలకళతో కళకళలాడిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 10: గత రెండు రోజులుగా నదిలో కొత్త నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఆదివారం గోదావరి భక్తజనంతో కళకళలాడింది. నది ఎగువ భాగాన కురిసిన వర్షాల వల్ల గత వారం గోదావరిపై భాగాన గల బ్రహ్మకుండం నిండింది. క్రమంగా నదిలో నీరు చేరుతూ గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. భక్తులు స్నానాదులు ఆచరించే శివపంచాయతన గద్దె చుట్టూ ఆదివారం గతంలో వలె ప్రవాహం వెళ్ళడంతో ఆనందానికి అవధులు లేకున్నాయి. ఆదివారం వందలాది మంది భక్తులు పెరిగిన గోదావరి నీటిలో మంగళ స్నానాలు ఆచరించి, దేవస్థానాన్ని దర్శించుకున్నారు.