ఆంధ్రప్రదేశ్‌

నేమ్ ప్లేట్ ఎవరు తయారుచేస్తారో తెలియదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేమ్ ప్లేట్‌పై వైకాపా నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా? అని టీడీపీ నాయకుడు దేవినేని ఉమాను ప్రశ్నించారు. ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. ఫ్రస్టేషన్‌లో మీ మాటలే కాదు.. చేతలూ కూడా అసహ్యం కలిగిస్తున్నాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.