రాష్ట్రీయం

నందిగామలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె గత 12 రోజుల నుంచి కొనసాగుతుంది. దీంతో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారటంతో ప్రైవేటు కార్మికులతో పనులు చేయిస్తుండగా.. మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితుల తలెత్తాయి. పోలీసు స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు.