ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ కార్యక్రమాల అమలులో టెక్నాలజీ : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: విలువలతో కూడిన జీవితం గడపాలని..టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం నారావారిపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలన్నారు. నైపుణ్యం, సమర్థతతో ఏదైనా సాధించొచ్చని చెప్పారు.