అంతర్జాతీయం

హాలీవుడ్‌ గాయనినటాలీ కోలె కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్‌ ‌: ప్రముఖ హాలీవుడ్‌ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత నటాలీ కోలె(65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటాలీ లాస్‌ఏంజిల్స్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. డిసెంబర్‌ 31న తుదిశ్వాస విడిచారు.ఆమె పాడిన అన్‌ఫర్‌గెటబుల్‌ అనే ఆల్బమ్‌కే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును కూడా నటాలీ సొంతం చేసుకున్నారు.