జాతీయ వార్తలు

తులాభారంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ తులాభారంలో గాయపడ్డారు. తిరువనంతపురంలో సోమవారం ఈ సంఘటన అనంతరం సమీపంలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. తన బరువుకు తగ్గట్టుగా పండ్లు, ఫలాలు, మిఠాయలు ఓ ఆలయానికి సమర్పించడానికి ఆయన తులాభారం నిర్వహించారు. అయితే ఈ తులాభారం తక్కెడ ఊడిపోవడంతో ఆయన తలకు బలమైన గాయం అయింది.