జాతీయ వార్తలు

నా అనుచరులను బెదిరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 21: లోక్‌సభ ఎన్నికల్లో తన తరఫున ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని సినీ నటి సుమలత అంబరీష్ ఆరోపించారు. కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడ్ కుమారుడు నిఖిల్ కుమార స్వామి పోటీ చేస్తున్న మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన తరఫున ప్రచారం చేస్తున్న వారికి ప్రత్యర్థి పార్టీల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆదివారం మాండ్యలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాను ప్రజల పక్షాన నిలబడతానని ఆమె తెలిపారు.