జాతీయ వార్తలు

పిచ్చుక.. పుచ్చకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా గ్రీష్మ తాపం సెగలు పుట్టిస్తోంది. నిప్పులు చెరుగుతున్న ఉదయ భానుడి ప్రతాపం పశుపక్ష్యాదులను సైతం నివ్వెరపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఓ పిచ్చుకకు చల్లని పుచ్చకాయ దొరికింది. కోసి ఉన్న ఈ పుచ్చకాయను ఆస్వాదిస్తూ బైకానేర్‌లో సేదతీరుతోంది.