జాతీయ వార్తలు

సింహపురి వైద్యశాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: గిరిజనుడైన శ్రీనివాసులకు బ్రెయిన్‌డెట్ అని ప్రకటించి, అతని అవయవాలు బలవంతంగా దానం చేయించిన సింహపురి ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి దళిత హక్కుల ఫోరమ్ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నెల్లూరు పట్టణంలోగల సింహపురి హాస్పటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అఖిల భారత దళిత హక్కుల ఫోరమ్ అధ్యక్షుడు కందుల ఆనందరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.