జాతీయ వార్తలు

రాహుల్ లిఖితపూర్వక క్షమాపణ చెప్పాల్సిందే: ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజీ పడేది లేదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. లిఖితపూర్వకంగా రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా క్షమాపణ చెబితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన పరువు నష్టం చేసు దాఖలు చేసిన మహారాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాజేష్ మాధవ్ స్పష్టం చేశారు. అంతేగాకుండా భవిష్యత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయనని కూడా సుప్రీం కోర్టుకు లిఖితపూర్వకంగా రాసివ్వాలని డిమాండ్ చేశారు.