జాతీయ వార్తలు

వాయనాడ్‌లో రాహుల్‌కు 4,31,000 ఓట్ల మెజారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో తొలి సారిగా అమేథి నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తమ పార్టీ కంచుకోటలో ఓడిపోయినప్పటికీ రెండో స్థానమైన వాయనాడ్‌లో రికార్డు స్థాయిలో 4,31,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు.