జాతీయ వార్తలు

అంతర్జాతీయ విమానాశ్రయాల ఆసియా సదస్సు నేటినుంచే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అంతర్జాతీయంగా దేశియ విమానయాన రంగం చాలా వేగంగా అభివృద్ధి చేందుతుందని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ఐ.ప్రభకర్‌రావు అన్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం,జీఎంఆర్ విమానాశ్రయాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృది(గాడ్) ఆసియా 2016 సదస్సు బుధవారం నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో జరగనుంది. ఆసియా ఖండంలో మొదటగా జరుగుతున్న ఈ సదస్సుకు ఇరవై దేశాలకు 200 పైగాప్రతినిధులు పాల్గొనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ ఎయిర్ పోర్టు సీఈఓ ప్రభకర్‌రావు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 400 విమానాశ్రయాలు అభివృద్ధి జరుగుతుంటే,అసియాలో ఎకంగా 200 పైకా విమానాశ్రయాలు అభివృద్ధి చేందుతున్నట్టు ఆయన చెప్పారు. కేంద్ర ఇటివల తీసుకోచ్చిన కొత్త విమానయాన పాలసి మూలంగా చిన్న విమానశ్రయాల అభివృద్ది దోహదం చేస్తుదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టులలో ఎయిర్ ట్రాఫిగా బాగా పెరిగిందని,రెండు సంవత్సరాల కాలంలో దాని వృద్ధి రేటు 20 శాతంగా ఉందని వెల్లడించారు. గోవా కొత్త విమానశ్రయం నిర్మాణానికి అంతర్జాతీయ బిడ్డింగ్‌లో తమ సంస్థకు లభించినట్లు చెప్పారు.