జాతీయ వార్తలు

తోలు బొమ్మలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయ కళలకు నేటి కాలంలో ఆదరణ తగ్గినా అడపా దడపా అవి తారసిల్లుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి కళల్లో జన బాహుళ్యానికి అత్యంత చేరువైనది తోలు బొమ్మలాట. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఈ తోలుబొమ్మలాట ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అత్యద్భుత రీతిలో ఈ ఆటను రక్తి కట్టిస్తూ కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ప్రదర్శనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అనేక మంది ప్రముఖులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.