జాతీయ వార్తలు

రిజర్వేషన్లు తక్షణం అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్‌లో పది శాతం రిజర్వేషన్ల అంశాన్ని లేవనేత్తారు. 10 శాతం ముస్లిం రిజర్వేషన్లను కేంద్రం వ్యతిరేకించింది కాబట్టే కేంద్రం చట్టం చేసిన ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేయాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.