జాతీయ వార్తలు

రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ఖాజీపేట, సిక్రిందాబాద్, విజయవాడ, కొత్తగూడెం నుంచి మణుగూరు వరకు గతంలో నడిచి.. రద్దయిన ఆరు రైళ్లను పునరుద్ధరించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. రద్దవుతున్న ప్యాసింజర్ రైళ్లతో సామాన్య ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. డోర్నకల్ జంక్షన్-భద్రచలం రోడ్ ప్యాసింజర్ రైలు రద్దుతో వివిధ పనులు నిమిత్తం కారేపల్లి, కొత్తగూడెం వేళ్లే వారందరికీ ఈ రైళ్లే ఆధారమని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.