జాతీయ వార్తలు

జగిత్యాల కలెక్టర్‌కు ఎక్స్‌ప్రెస్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: జగిత్యాల జిల్లా కలెక్టర్ డా. ఏ శరత్ ఉత్తమ్ కలెక్టర్‌గా అవార్డును అందుకున్నారు. అంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో శరత్ ఉత్తమ కలెక్టర్‌గా నిలిచారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉత్తమ పాలన, వినూత్న ఆలోచనల అంశంపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలెక్టర్ల పనితీరును పరిశీలించిన సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్‌కు అవార్డు అందజేశారు.