జాతీయ వార్తలు

ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఆర్‌కేఎస్ బహదూరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: నూతన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆర్‌కేఎస్ బహదూరియా నియమితులు కానున్నారు. బీఎస్ ధనోయా స్థానంలో త్వరలో బహదూరియా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం బహదూరియా ఎయిర్ స్ట్ఫా వైస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోయ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఈయన స్థానంలో బహదూరియాను నియమించినట్లు రక్షణ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, ఐఏఎఫ్ 25వ చీఫ్‌గా ధనోయ 2017 సంవత్సరం జనవరి ఒకటో తేదీన బాధ్యతలు చేపట్టారు.