జాతీయ వార్తలు

సింధు మాస్కులతో స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో గురువారం ఓ పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమానికి హాజరైన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు. సింధు మాస్కులు ధరించి, ఆమెకు స్వాగతం పలుకుతున్న చెన్నై విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడిన సింధు వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌కు సన్నద్ధమవుతున్నానని, ఇందులో భాగంగానే టోర్నమెంట్స్‌ను ఎంపిక చేసుకుంటున్నానని తెలిపారు.