జాతీయ వార్తలు

మహాబలిపురంలో కృష్ణశిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులోని మహాబలిపురంలో గల కృష్ణశిల టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ శిల విశ్వఖ్యాతిని ఆర్జించిన విషయం తెలిసిందే. షోర్ ఆలయ సమీపంలోని ఈ శిల ముందు పర్యాటకుల ఆనందోత్సాహం.