జాతీయ వార్తలు

మీకెందుకు అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అరుణాచల్‌లోని తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటనను చైనా ప్రతిఘటించడాన్ని భారత్ సోమవారం నిరసించింది. చైనా అభ్యంతరం అర్థరహితమంటూ కొట్టివేసింది. వార్షిక తవాంగ్ ఉత్సవంలో భాగంగానే రిచర్డ్ వర్మ అక్కడికి వెళ్లారని స్పష్టం చేసింది. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు అమెరికా రాయబారి వెళ్లడంలో తప్పేమిటని.. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉందని విదేశాంగ విభాగం ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.