జాతీయ వార్తలు

‘నిప్ట్’కు ఆ చోటు ఆమోదయోగ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఏపీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిప్ట్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విజయవాడ నుండి 30 కి.మీ దూరంలో ఉన్న కొండపవులూరు అమోదయోగ్యం కాదని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీ టిజి వెంకటేశ్ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. నిప్ట్ బోర్టు ఆఫ్ గవర్నర్స్ ఈ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాక ఈ నిర్ణయం తెలిపినట్టు ఆమే వెల్లడించారు.