జాతీయ వార్తలు

ట్రాలీలో పూలకుండీల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫోటోను చూసి పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముడి విగ్రహాన్ని మరోచోటకు తరలిస్తున్నారని భావిస్తే తప్పులో కాలేసినట్టే. పార్లమెంట్ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు గురువారంనాడు గాంధీ విగ్రహం పక్కనుంచి ట్రాలీలో పూలకుండీలను తరలిస్తుండగా తీసిన చిత్రమిది