జాతీయ వార్తలు

పోలీసుశాఖకు అవార్డుల పంట అనురాగ్ శర్మకు ఎక్స్‌లెన్స్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 16: హోంశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డులలో తెలంగాణ పోలీసుశాఖకు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వివిధ విభాగాలలో అవార్టులను అందుకుంది. యూపిలోని ఘజియాబాద్‌లో హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అధ్యర్వంలో శుక్రవారం అవార్టుల కార్యక్రమం జరిగింది. రాజ్‌నాథ్ చేతుల మీదుగా ఎక్సలెన్స్ ఇన్ పోలీస్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్ ట్రోఫీని డీజీపీ అనురాగ్‌శర్మ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకి ప్రకటించిన అవార్డును ఐపీఎస్ అరుణ బహుగుణ అందుకున్నారు. అలాగే నాన్ గెజిటెట్ శిక్షణ విభాగంలో హైదరాబాద్ గ్రేహౌడ్స్ శిక్షణ కేంద్రానికి వచ్చిన అవార్డును ఐపిఎస్ అధికారి మహేష్ భగవత్ అందుకున్నారు.

చిత్రం..ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరిస్తున్న డిజిపి అనురాగ్‌శర్మ, ఐపిఎస్ అరుణ బహుగుణ