జాతీయ వార్తలు

విశాఖ, గుంటూరు, నెల్లూరు నగరాలకు స్వచ్ఛత సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బహిరంగ మలవిసర్జన రహిత నగరాలగా విశాఖ, గుంటూరు, నెల్లూరులు స్వచ్ఛత సర్ట్ఫికెట్లను అందుకొన్నాయి. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం నాడు భారత ప్రభుత్వ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ,గుంటూరు, నెల్లూరు నగరాల కమీషనర్లు ఈ స్వచ్ఛత సర్ట్ఫికెట్లను అందుకొన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంలో దేశవ్యాప్తంగా 12 నగరాలకు ఈ స్వచ్ఛత సర్ట్ఫికెట్లను కేంద్రం అయా నగరాల అధికారులకు అందచేసింది.