జాతీయ వార్తలు

2లక్షల నకిలీ కొత్త నోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్రపూర్, డిసెంబర్ 22: మధ్యప్రదేశ్‌లో నకిలీ 2000 రూపాయల నోట్ల తయారీ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్రపూర్‌లోని లవ్‌కుశ్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త రెండువేల రూపాయల నోటు సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రెండు లక్షల రూపాయల నకిలీ కరెన్సీతోపాటు కలర్ ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఆసరాగా చేసుకుని ప్రభుత్వం విడుదల చేసిన కొత్త కరెన్సీకి నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు.