జాతీయ వార్తలు

రేపటినుండి మహారాష్టల్రో ‘చైల్డ్ సైన్స్ కాంగ్రెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: మహారాష్టల్రోని బారామతిలో ఈ నెల 27 నుండి 31 వరకు జరిగే నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్‌సిఎస్‌సి)కు తెలంగాణ నుండి 20 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున విద్యార్థులను ఎంపిక చేశామని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ వై. నగేష్ కుమార్ ఆదివారం తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మెరికలైన విద్యార్థులు సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొంటున్నారు. శాస్తవ్రిజ్ఞానంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు సైన్స్ కాంగ్రెస్ ఉపయోగపడుతుందని వివరించారు.